Thursday, March 29, 2012

Mouna Raagam .....

ఒకటంటే ఒకటేలే మనసు,
నీ స్వరాలే రెక్కలై ఎగిరిపోయింది నీవైపు.

నిను తాకిన చిరుగాలిని అడిగి తెలుపవా,
నా మనసు మౌనరాగం నిను చేరేది ఎపుడో.

నీ మాటలే వరాలై,
నా ఊహలకి ఊపిరి పోశాయి.
ఆ ఊహలు నీ శ్వాసను తాకి,
నా లోకాన్ని స్వర్గం చేశాయి.

ఇన్నాళ్ళకి నీ చూపులు కిరణములై,
చీకటి నాలోకమే మరిచేనే.

English translation :

okatante Okatele manasu,
Nee swarale rekkalai egiripoyindi Neevaipu.

Ninu thakina chirugalini adigi thelupava,
Naa manasu mounaraagam ninu cheredhi epudo.

Nee matale varalai,
Naa oohalaki oopiri poshaayi.

Aa oohalu nee swasanu thaki,
Naa lokaanni swargam cheshaayi.

Innallaki nee choopulu kiranamulai,
Cheekati nalokame marichene.